Header Banner

ఇంటి నుండే 10 నిమిషాల్లో కోటి వరకు లోన్! బ్యాంక్‌కు వెళ్లాల్సిన పనిలేదు! అత్యవసర పరిస్థితుల్లో..!

  Thu Apr 10, 2025 17:16        Business

ఆసియా అత్యంత సంపన్నుడు ముఖేష్ అంబానీకి చెందిన జియో ఫైనాన్షియల్ తాజాగా వినూత్నమైన రుణ సదుపాయాన్ని ప్రవేశపెట్టింది. ఇప్పుడు కస్టమర్లు తమ డీమ్యాట్ అకౌంట్లో ఉన్న షేర్లు లేదా మ్యూచువల్ ఫండ్లను తాకట్టు పెట్టి, జియో ఫైనాన్స్ యాప్ ద్వారా డిజిటల్ విధానంలో రుణం పొందవచ్చు. ఈ ప్రాసెస్ పూర్తిగా ఆన్లైన్‌లో జరిగి కేవలం 10 నిమిషాల్లో లోన్ పొందే అవకాశం ఉంది. వడ్డీ రేటు 9.99% నుండి ప్రారంభమవుతుంది మరియు ఇది కస్టమర్ రిస్క్ ప్రొఫైల్ ఆధారంగా మారుతుంది. గరిష్టంగా రూ.1 కోటి వరకు లోన్ పొందవచ్చు, తిరిగి చెల్లించడానికి మూడు సంవత్సరాల గడువు ఉంటుంది. ముఖ్యంగా, ముందుగా లోన్ చెల్లిస్తే ఎటువంటి ప్రీ క్లోజర్ చార్జ్‌లను వసూలు చేయరు. ఇది అత్యవసరంగా నగదు అవసరమయ్యే సమయంలో చాలా ఉపయోగపడే సౌకర్యంగా నిలుస్తోంది. NBFCగా పని చేస్తున్న జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ ఈ కొత్త ఫీచర్‌తో లోన్ మార్కెట్‌లోకి బలంగా అడుగుపెట్టింది.

 

ఇది కూడా చదవండి: మాజీ సీఎం కుటుంబం పై అనుచిత వ్యాఖ్యలు! చేబ్రోలు కిరణ్ అరెస్ట్!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

మాజీ మంత్రి హైకోర్టులో షాక్.. ఇక అరెస్టేనా?

 

జగన్ చేసిన వ్యాఖ్యలు కలకలం - క్షమాపణ చెప్పాలని డిమాండ్! పోలీసు సంఘం స్ట్రాంగ్ కౌంటర్!

 

రెండు తెలుగు రాష్ట్రాల‌కు పండగ లాంటి వార్త! గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవేకు గ్రీన్ సిగ్న‌ల్‌!

 

ఏపీ ప్రజలకు మరో శుభవార్త.. అమరావతిలో ఇ-13, ఇ-15 కీలక రహదారుల విస్తరణ! అక్కడో ఫ్లైఓవర్ - ఆ ప్రాంతం వారికి పండగే!

 

వల్లభనేని వంశీకి మరో ఎదురుదెబ్బ.. మళ్లీ రిమాండ్ పొడిగింపు!

 

సినీ నటుడు సప్తగిరి ఇంట్లో విషాదం! ఈరోజు తిరుపతిలో అంత్యక్రియలు..

 

ఎయిర్‌పోర్ట్ పనులపై రామ్మోహన్ ఆగ్రహం.. కీలక ఆదేశాలు జారీ! ఎయిర్‌పోర్ట్ పూర్తికి డెడ్లైన్ ఫిక్స్!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #JioFinance #ShareLoan #MutualFundLoan #LoanIn10Minutes #DematLoan #DigitalLoan